'సుప్రీం'కు మార్గదర్శి డిపాజిటర్ల జాబితా
న్యూఢిల్లీ: తమ డిపాజిటర్ల జాబితాను ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. చిరునామాలతో సహా డిపాజిటర్ల పూర్తి వివరాలను మార్గదర్శి సుప్రీంకోర్టుకు సమర్పించింది.
జాబితా పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరడంతో సుప్రీంకోర్టు కేసు విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది.మార్గదర్శి ఖాతాల జప్తుపై నిలిపేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.












Click it and Unblock the Notifications
