తీవ్రవాదులు మా వాళ్ళే : పాక్
న్యూఢిల్లీ: ముంబైలో దాడులకు పాల్పడినవారు తమ దేశస్థులు కాదని ఇంతవరకూ వాదిస్తూవచ్చిన పాకిస్థాన్ అసలు విషయాన్ని అమెరికా ముందు వెల్లడించినట్లు తెలుస్తోంది. దాడులకు పాల్పడినవారు పాక్ జాతీయులేనని ఆ దేశ నిఘా వర్గాలు అంగీకరించినట్లు అమెరికా ఈరోజు భారత్‌కు తెలిపింది. అమెరికా రక్షణ మంత్రి భారత్ పర్యటనలో భాగంగా మన దేశ భద్రతా సలహాదారు నారాయణన్, రక్షణ శాఖ మంత్రి ఆంటోనీలకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications