Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గూడ్స్ రైలులో 12 బాంబులు లభ్యం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఓ స్టీల్‌ ప్లాంటు కోసం తెప్పిస్తున్న ఇనుప సామాను వ్యాగన్లలో ఈరోజు 12 బాంబులు దొరకడంతో పోలీసులు నివ్వెరపోయారు. ఒరిస్సా నుంచి వస్తున్న ఈ గూడ్స్‌ రైలులో ఆరు వ్యాగన్లలో రెండు బాంబుల చొప్పున మొత్తం 12 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌పూర్‌ రేంజి ఐజీ వైకేఎస్‌ ఠాకూర్‌ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+