వరుణ్ గాంధీకే బిజెపి వత్తాసు

ఈసీ అధికారి నవీన్ చావ్లా కాంగ్రెస్ పక్షపాతి అని అందుకే మేనకాగాంధీ అంటే ఇష్టంలేని సోనియా కుటుంబం వేస్తున్న ఎత్తులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. క్రిమినల్ కేసులున్న సంజయ్ దత్, జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ తదితరులకు టిక్కెట్లు ఇవ్వవద్దని ఆయా పార్టీలకు చెప్పలేని ఈసీ తమకు ఎలా చెబుతోందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications