ప్రచారయాత్రకు వైయస్ శ్రీకారం

అక్కడి నుంచి ఆయన ఇతర ప్రాంతాలకు బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి తన ప్రచార కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాల్సి ఉంది. చేవెళ్ల తనకు కలిసి వస్తుందనే నమ్మకం ఆయనకు పూర్తిగా ఉంది. దీంతో ఆయన చేవెళ్లలో తొలి బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కార్యక్రమాలతో హైదరాబాదు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.












Click it and Unblock the Notifications