రామ్ చరణ్ కింద పడ్డాడు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ప్రజారైలు యాత్ర సందర్భంగా చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఈరోజు ఆముదాలవలస రైల్వేస్టేషన్‌కు ప్రజారాజ్యం పార్టీ ప్రత్యేక రైలు చేరుకున్న సందర్భంగా రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వీరితో స్టేషన్ కిక్కిరిసింది. అభిమానులు, ప్రరాపా కార్యకర్తల తాకిడితో హీరో రామ్‌చరణ్ పట్టుతప్పి కింద పడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను పైకి లేపి రైల్లోకి ఎక్కించారు












Click it and Unblock the Notifications