చిరు సమీక్షలకు మిత్రా హాజరు

ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రజారాజ్యం పార్టీ జిల్లా సమీక్షలను చేపట్టింది. రోజుకు మూడు జిల్లాల చొప్పున వారంపాటు ఈ సమీక్షలు హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. ఇందులో భాగంగా బుధవారం నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులతో చిరంజీవి సమావేశమయ్యారు. ఏయే స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయి, ఎక్కడ గట్టి పోటీ ఇస్తున్నాం వంటి అంశాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.












Click it and Unblock the Notifications