ప్రమాదంలో ఎయిర్ హోస్టెస్ మృతి
హైదరాబాద్: నగర శివార్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఎయిర్ హోస్టెస్ మృతి చెందారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మాధవి అనే ఎయిర్ హోస్టెస్ క్వాలిస్ లో నగరానికి వస్తుండగా రాజేంద్రనగర్ ప్రాంతంలో వారి వాహనాన్ని లారీ ఢీకొంది. దీంతో ఆమె, ఆమెతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందాడు.












Click it and Unblock the Notifications