బాంబుపేలుళ్ళలో 8 మంది మృతి

పాకిస్థాన్‌: డేరాఇస్మాయిల్‌ఖాన్‌ నగరంలోని పీర్‌బజారులో బాంబుపేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందారు. 25మంది వరకు గాయపడ్డారు. ఒక వాహనంలో బాంబును అమర్చి దుండగులు పేలుడుకు పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాయపడిన వారిని జిల్లాకేంద్రంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయబృందాలు, భద్రతాదళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యల్లో నిమగ్నమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+