కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి
హైదరాబాద్: విద్యుత్ హైటెన్షన్ వైరు ముగ్గురి ప్రాణాలు బలిగొంది. కీసర గ్రామానికి చెందిన శెట్టి మల్లేష్ కుటుంబం శివాజీనగర్ లో నివసిస్తోంది. వారికి రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని ఇంటిముందు ఉంచుతారు. వాటితో పాటు వారి ఇండికా కారును కూడా ఇంటిముందు ఉంచారు.
గత అర్థరాత్రి అవి తగులబడుతుండటం గమనించి మల్లేష్, అతని తమ్ముదు లక్ష్మణ్, తల్లి మంటలు ఆపే ప్రయత్నం చేశారు. ఆ మంటలు హైటెన్షన్ వైరు తెగిపడి వచ్చాయి. ఆ విషయం తెలియక వారు ఆర్పే యత్నం చేయగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. మల్లేష్ భార్యకూడా గాయపడింది.
రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏఈ, డీఈలపై సస్పెన్షన్ వేటు వేయగా, ఎస్ ఈని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.9లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications