తెరపైకి తెలంగాణ విమోచన సమితి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఉద్యమ పార్టీ ఆవిర్భవించింది. హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్ కాళోజీ ప్రాంగణంలో ప్రొఫెసర్ హరగోపాల్, రఘునాథ్ తదితరులు తెలంగాణ విమోచన సమితి(తెవిస) పార్టీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పార్టీ రూపకర్త, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆవిర్భావ సభలో మాట్లాడారు.
తెవిస రాజకీయ పార్టీ కాదని తెలిపారు. ఒక్క తెరాసతోనే తెలంగాణ సాధ్యం కాదని..జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కలిసివస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాధాన్యాన్ని ఎంతగా వివరించిన..ప్రస్తుతం తెరాస ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే స్థితిలో లేదన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను గాయపరిచాయన్నారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications