తెరాస లొల్లిపై విజయశాంతి నో కామెంట్

బుధవారం ఉదయం సహస్రకలశాభిషేకంలో పాల్గొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని రాహుకేతు, సర్పదోష నివారణ పూజలు చేయించారు. మంగళవారంనాడు కూడా ఆమె తెరాసలోని సంక్షోభంపై మాట్లాడేందుకు తిరస్కరించారు.












Click it and Unblock the Notifications