అఫ్గాన్ పేలుడులో 14 మంది మృతి

కాబూల్: మధ్య అఫ్గానిస్తాన్ లో గురువారం సంభవించిన పేలుడులో 14 మంది మరణించినట్లు లోగార్ ప్రొవిన్షియల్ చీఫ్ ముస్తాఫా ఖాన్ చెప్పారు. ఈ సంఘటన లోగార్ ప్రొవిన్షియల్ లో గురువారం ఉదయం జరిగిందని ఆయన అన్నారు. మృతుల్లో పది మంది పౌరులు, నలుగురు పోలీసులు ఉన్నట్లు తెలిపారు.

అమెరికా సైనిక దాడులు జరుగుతున్న వందల కిలోమీటర్ల దూరంలో ఈ పేలుళ్లు సంభవించాయి. హెల్మాండ్ ప్రొవిన్స్ లో అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ రెండు సంఘటనలకు మధ్య సంబంధం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+