Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమర్‌ నాథ్‌ సమీపంలో కూలిన హెలికాప్టర్‌

న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో అపశృతి దొర్లింది. అమర్‌ నాథ్‌ కు యాత్రికులను చేరవేసే ఓ హెలికాప్టర్‌ గురువారం కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురు యాత్రికులు మృతిచెందినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్‌ శకలాల కోసం గాలింపు చేపట్టారు. కూలిన విమానం హిమాలయన్ ఏవియేషన్ కంపెనీకి చెందింది. ఇది బల్తాల్, సోనమార్గ్ ల మధ్య ప్రయాణికులను చేరవేస్తుంది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+