భారత్ కు నేడు కిరణ్ మృతదేహం

తన సోదరుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని ఎంబసి మెంబర్ రమణారెడ్డి చెప్పారని కిరణ్ సోదరుడు గణేష్ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులు ర్రాష్టానికి చెందిన ఉద్యోగులు న్యాయపరమైన అంశాలను పూర్తి చేసి గురువారం మృతదేహాన్ని తరలించేందుకు సహకరించారని అన్నారు. ఇండియాకు వచ్చే ప్రత్యేక విమానం ద్వా రా మృతదేహాన్ని తరలించనున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications