పిసి వివరణపై సుష్మా అసంతృప్తి

హోం మంత్రితో జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి ఆమె నిరాకరించారు తనకు, చిదంబరానికి మధ్య చర్చల వివరాలను తాను చెప్పబోనని, లేఖలో రాసిన సెంటిమెంటును గౌరవించడం తన విధి అని ఆమె అన్నారు. తాను ఓ విషయంపై విజ్ఞప్తి చేశానని, దాన్ని చిదంబరం అంగీకరిస్తే మంచిదని ఆమె అన్నారు. తాను లేఖను లీక్ చేయలేదని, వెబ్ సైట్లలో అధికారికంగా అప్ లోడ్ చేశామని చెప్పినట్లు ఆమె తెలిపారు. వరుణ్ గాంధీకి భద్రత పెంచాలని కోరుతూ తాను రాసిన లేఖను చిదంబరం లీక్ చేశారని ఆమె బుధవారం ఆరోపించారు.












Click it and Unblock the Notifications