ఆ అధికారి ఆస్తులు 20 కోట్లు

వీరి తనిఖీల్లో సుమారు 20 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. పురుషోత్తమరెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావటంతో ఏసీబీ ఈ దాడులు చేసింది. పెద్దమొత్తంలో నగదు, బంగారం, విలువైన ఆస్తులను కనుగొన్నారు.












Click it and Unblock the Notifications