'ఇవిఎంలు వద్దు, గుద్దుడే ముద్దు'

ఈవీఎంలపై అనుమానాలున్నాయని, ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ కాగితాలు వినియోగించాలని కోరుతోంది. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ల పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను తెదేపా నేతలు గురువారం కలిశారు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఈ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏవీఎస్ రెడ్డికు టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.












Click it and Unblock the Notifications