రేపు రాహుల్ అమేథీ పర్యటన

Rahul Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత రాహుల్‌ గాంధీ తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్ అమేథిలో శుక్రవారం పర్యటించనున్నారు. ఇక్కడ విద్యుత్‌ కొరతపై తీవ్రంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కరించడానికి వెళుతున్నట్లు తెలిసింది.

రేపు ఆమేథి వెళుతున్నానని గురువారం పార్లమెంటు బయట ఆయన విలేకరులకు తెలిపారు. లోక్‌ సభ ఎన్నికల తర్వాత ఆమేథిలో రాహుల్‌గాంధీ తొలి పర్యటన ఇది. కాంగ్రెస్‌ ఉత్తరప్రదేశ్‌ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+