ఆదిలాబాద్ ప్రగతికి వైఎస్ హామీ

ఏజెన్సీ మండలాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూ.88.33 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. 2,520 మంది లబ్ధిదారులకు 9,750 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), నార్నూర్ మండలాల్లోని 476 నివాసిత గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.68 కోట్లవ్యయంతో చేపట్టనున్న గ్రామీణ నీటిసరఫరా పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications