మద్దెలచెర్వు సూరికి క్షమాభిక్ష?

హోంశాఖ ప్రిన్సిపిల్ కార్యదర్శి అజయ్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ సమావేశమై విడుదల చేసే ఖైదీల జాబితాను మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నెల 12వ తేదీన విడుదల చేయాల్సిన ఖైదీల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గవర్నరుకు పంపుతుంది. ఈ నెల 15వ తేదీన గవర్నర్ వారిని విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications