రైతు సహకారానికే: వైయస్

వ్యవసాయం వ్యవసాయం మాదిరిగా కాకుండా వ్యాపారంలా చేయాలని, అప్పుడే రైతులకు లాభాలు వస్తాయని, సహకార వ్యవసాయం అందుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు. సహకార వ్యవసాయం వల్ల రెట్టింపు ఆదాయం సమకూరుతుందని ఆయన చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయే వారికి తగిన న్యాయం చేస్తామని, వారికి ఎక్కువ ధర చెల్లిస్తామని, అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications