రౌడీల్లో ప్రవర్తిస్తున్నారు: వైయస్

సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రతిపాదించారు. ఆ వాయిదా తీర్మానాలను స్పీకర్ తోసిపుచ్చారు. అయితే తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. చేనేత కార్మికుల సమస్యలపై మంత్రి కె.రోశయ్య మాట్లాడుతుండగా తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి ఆగ్రహించి రౌడీల్లాగా మాట్లాడమేమిటయ్యా, కూర్చో అని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications