బాబు ఆదర్శం కారు: వైయస్

అధికారం చేపట్టి వంద రోజులు అయిన సందర్భంగా పండుగల చేసుకోవడానికి తాము సినిమావాళ్లం కాదని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే లోకసభ ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి పెడతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో 42 లోకసభ స్థానాలు, కేంద్రంలో 273 సీట్లు సాధించడమే లక్ష్యమని వైయస్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ శాసనసభ ఆవరణలో కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications