పురంధేశ్వరి సరి రారు: నేదురుమల్లి

రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగించి, జగన్ ను కేంద్రంలో మంత్రిగా చేయడమంటే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టడమేనని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే ప్రజలు అంగీకరించరని ఆయన అన్నారు. పురంధేశ్వరిని ముఖ్యమంత్రి పదవికి ముందుకు తేవడం ఇప్పుడు సరైంది కాదని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి అంత్యక్రియల్లో లోపాలు జరిగాయని, ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications