ఎట్టకేలకు కరువుపై కదిలిన ప్రభుత్వం

వ్యవసాయ కూలీలకు అదనపు పని దినాలు కల్పించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. కరువు ప్రాంతాలను ప్రకటించడం వల్ల రైతులకు ఇన్ పుట్ సబ్సీడి లభిస్తుందని ఆయన అన్నారు. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇస్తామని చెప్పారు. పశు సంరక్షణకు అదనంగా 350 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు రోశయ్య చెప్పారు. వ్యవసాయానికి 417 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన వనానికి 320 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అదనంగా 13,500 రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications