వారా నాకు సాటి?: రోజా

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆశయాల సాధన కోసం తాను పనిచేస్తానని రోజా అన్నారు. పార్టీ కార్యకర్తలా పనిచేస్తానని ఆమె చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను కాంగ్రెసు పార్టీలో కొనసాగుతానని ఆమె చెప్పారు. తాను కాంగ్రెసులోకి రాకుండా కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతితో రాష్ట్రమంతా తల్లడిల్లిపోయిందని ఆమె అన్నారు. కుటుంబ పెద్ద మరణిస్తే ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో రాష్ట్రం పడిందని ఆమె అన్నారు. తనను గౌరవించి వైయన్ పార్టీలోకి ఆహ్వానించారని, వైయస్ లేరని చెప్పి తాను స్వార్థంతో తాను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లబోనని ఆమె చెప్పారు.
తనపై అభిమానంతో వైయస్ తనను కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించారని, దాంతో తాను రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించలేదని రోజా చెప్పారు. తాను ఎటువంటి పదవులూ ఆశించలేదని, కార్యకర్తగానే పార్టీలో పని చేస్తానని, పార్టీ విస్తృతికి కృషి చేస్తానని ఆమె అన్నారు. ప్రజా మద్దతు ఉన్న వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే సమంజసంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications