ఇడుపులపాయలో వైయస్ జగన్

జగన్ ఆదివారం ఉదయం చర్చిలో ప్రార్థనలు కూడా చేశారు. కుటుంబ సభ్యులతో ఇడుపులపాయ వచ్చిన జగన్ నాలుగు రోజుల పాట ఇక్కడే ఉంటారు. ఆయనను చూడడానికి ఇడుపులపాయకు ప్రజలు తరలి వస్తున్నారు. కాగా, నాలుగు రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చే ముందు ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన పావురాలగుట్టను సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications