తేరుకుంటున్న కర్నూలు, మంత్రాలయం

బీచ్ పల్లి - కర్నూలు రహదారిపై పెద్ద యెత్తున నీరు చేరడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకంగా మారిందని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది. పైన వర్షాలు పడకపోతే ఇన్ ఫ్లో పెరగకపోతే పరిస్థితి చక్కబడుతుందని ఆయన చెప్పారు. మంత్రాలయంలోని భక్తులను రక్షించినట్లు అధికారులు చెప్పారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ మునిగిపోయింది.












Click it and Unblock the Notifications