చర్చలకు సిద్ధమే: మావోల బాస్

అరెస్టులు అనైతికం, అక్రమం, అప్రజాస్వామికమని ఆయన అన్నారు. చర్చలకు అవి ప్రాథమిక షరతులని ఆయన చెప్పారు. ప్రభుత్వం, మావోయిస్టుల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి చర్చలకు ఉమ్మడి ఎజెండా ఖరారు చేయాలని ఆయన అన్నారు. రాజ్యం చేతిలో ఆయుధాలున్నంత వరకు తాము ఆయుధాలు వీడే ప్రసక్తి ఉండదని ఆయన చెప్పారు. సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications