వరద ప్రాంతాలకు కేంద్ర బృందం: ధర్మాన

వరద జిల్లాలో పర్యటించే కేంద్ర బృందానికి సంయుక్త కార్యదర్శి దీప్తీ విలాస్ నేతృత్వం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీన వరకు కరువు ప్రాంతాల్లో పర్యటించే కేంద్ర బృందానికి కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఉపమ చౌదరి నాయకత్వం వహిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications