లగడపాటి ముక్కు నేలకు రాయాలి: కెసిఆర్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తమ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల్లో 95 శాతం మంది అభిప్రాయపడ్డారని, ఈ విషయంపై సోమవారం కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నవంబర్ లో తాను తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పోలిట్ బ్యూరో మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాదులోని లగడపాటి రాజగోపాల్ ఆస్తుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో లగడపాటికి చెందిన ల్యాంకో హిల్స్ పై దాడి జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications