అమితాబ్ కు ఎస్ఎంఎస్ బెదిరింపులు

గురువారం తెల్లవారు జామున అమితాబ్ హజీ అలీ దర్గా సందర్శించారు. ఆ తర్వాత సమీపంలోని దేవాలయానికి వెళ్లారు. ఆయన చిన్నపాటి దర్గాకు కూడా వెళ్లి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించుకున్నారు. బెదిరింపులు వచ్చినప్పటికీ తాను ఆ ఆచారాన్ని మానబోనని ఆయన చెప్పారు. ధైర్యం, పట్టుదల ఉంటే తనను ఆపాలని ఆయన హెచ్చరించారు. దర్గా, ఆలయాలను రెండింటినీ సందర్శించడం వల్ల అలాదీన్ సినిమా విజయం కాదని కూడా ఆ వ్యక్తి హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications