గుంటూరు: రిమాండ్‌లో ఉన్న ఖైదీ మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారం కేసులో అరెస్త్టెయిన మోహనరావు గత కొన్ని రోజులుగా జిల్లాజైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈతెల్లవారుజామున బెడ్‌షీట్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. తనపై అత్యాచారం చేశాడంటూ జిల్లాకు చెందిన ఒక ఎస్సైపై ఒక మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రాధమిక సాక్ష్యాధారాలు లభ్యమైన తర్వాతే ఆ ఎస్సైపై కేసు నమోదు చేసే అవకాశముంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి