శ్రీకృష్ణ కమిటీకి జై ఆంధ్ర నాయకుల వినతి

నీటి వనరులు, ప్రాజెక్టుల వారీ కచ్చితంగా నీటి పంపిణీకి చట్టబద్ధమైన యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో 15లక్షల కొత్త ఐటీ ఆధారిత ఉద్యోగాల ప్రకటన చేసిన మంత్రి వెంకటరెడ్డి అందులో జనాభా ప్రాతిపదికన ఆంధ్రా, రాయలసీమ ప్రజలకు 22లక్షల ఉద్యోగాలు కల్పించి తీరాలని చలసాని శ్రీనివాస్ అన్నారు.












Click it and Unblock the Notifications