గ్రామాలకు సరిపడిన నిధులు ఎందుకివ్వరు? జెపి

జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే హాజరవుతున్నారు. లోక్‌సత్తా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ విభాగాలు కూడా పాల్గొంటున్నాయి. ఏడు శాతం వంతున ఏటా 70వేల కోట్లు పంచాయితీలకు ఇస్తే 90శాతం సమస్యలు తీరిపోతాయని జేపీ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications