నక్సలిజంపై కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి పోరు

అంతకు ముందు జమ్మూకాశ్మీర్‌లోని పాకిస్తాన్ సరిహద్దులలో చొరబాట్లు పెరిగాయని హోంమంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్గత భద్రతకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్నారు. రాష్ట్రాలు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై దృష్టిపెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications