పవర్ లో లేనందుకే చంద్రబాబు ప్రేలాపనలు: రోశయ్య

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుటిల రాజకీయ నీతి రాష్ట్ర ప్రజలకు తెలుసని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి వట్టి వంసతకుమార్ అన్నారు. బాబు రెండు నాల్కుల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.జలయజ్ఞానికి సహకరించాల్సింది పోయి ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వట్టి తెలిపారు. విజన్ 20-20 పేరుతో ప్రజలతో బాబు ప్రజలతో వ్యాపారం చేశాడని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications