ప్రమాదం: శిథిలాల కింద పాప శవం?

యుద్ధ విమానం ప్రమాదంపై ముఖ్యమంత్రి కె. రోశయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్రమాదంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications