విజయవాడ-గుంటూరు మధ్య అనేక రైళ్ళు రద్దు

Prakasam Barrage
విజయవాడ: విజయవాడ-కృష్ణకెనాల్‌ జంక్షన్‌ మధ్య బ్రిడ్జి మరమ్మతులు జరుపుతున్న కారణంగా గుంటూరు-విజయవాడ నగరాల మధ్య తిరిగే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. చెన్నై-విజయవాడ మధ్య నడిచే జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ-తెనాలి మధ్య, 2705/06 సికింద్రాబాద్‌-గుంటూరు నడుమ నడిచే ఇంటర్‌సిటీఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ-గుంటూరుల మధ్య రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా విజయవాడ - హుబ్లీ పాసింజర్‌, 433/434 విజయవాడ - యశ్వంత్‌ ఫూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ను విజయవాడ - గుంటూరుల మధ్య నిలిపివేస్తున్నారు. గూడూరు - విజయవాడ మధ్య నడిచే బిట్రగుంట పాసింజర్‌ను, నర్సరావుపేట - విజయవాడ పాసింజర్‌ ను పాక్షికంగా రద్దు చేస్తున్నామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+