పరిటాల హత్య కేసులో సిబిఐ మెలిక

పరిటాల రవి హత్య కేసులో సిబిఐ 130 మందిని విచారించింది. ఈ కేసులో నిందితుడు జూలకంటి రంగారెడ్డి అలియాస్ మొద్దు శీను జైలులో హత్యకు గురయ్యాతడు. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదీన హత్యకు గురయ్యారు. ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. తనపై తీవ్ర ఆరోపణలు రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పరిటాల రవి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications