వైయస్ మృతిపై అనుమానాలు: గౌరు

అపోహలను తొలగించేందుకు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజంలేదన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెసు వాదినేనన్నారు. కొందరు వ్యక్తులు పని కట్టుకుని గోబెల్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కాతా అంకిరెడ్డి, ఎంపీటీసీ వెంకట స్వామి, కాంగ్రెసు నాయకులు కె రమణారెడ్డి, బుడగజంగాల శేఖర్, తిక్కస్వామి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications