పాక్ లో పేలుళ్లు: 39 మంది మృతి

దాడులు చేసినవారిని గుర్తించడానికి సాంకేతిక సాక్ష్యాలను సేకరించినట్లు, దాడి చేసిన ఉగ్రవాదులు ఇద్దరు కూడా పారిపోయారని ఆయన చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ దాడులు ఆర్ఎ బజార్ లో మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని సైనిక, పౌర ఆస్పత్రులకు తరలించారు. దాడుల తర్వాత కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.












Click it and Unblock the Notifications