రాష్ట్ర ప్రణాళిక రూ. 36, 800 కోట్లు

రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఆమోదించినందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రణాళికా సంఘానికి కృతజ్ఝతలు తెలిపారు. నిధుల సేకరణ, వినియోగంపై ప్రణాళికా సంఘం కొన్ని సూచనలు చేసిందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముసాయిదాలో కోరినట్లు ఆయన తెలిపారు. అహ్లూవాలియాతో భేటీ అనంతరం రోశయ్య కేంద్ర మంత్రి కమల్నాథ్ ను కలిశారు. రాష్ట్రంలోని రహదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచిస్తానని కమలనాథ్ రోశయ్యకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications