మామను, బావమరిదిని హత్య చేసిన వ్యక్తి

మణిరాజు నుంచి తమకు ముప్పు ఉందని అతని మామ, బావ మరిది అప్పటికే కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలిదిండి నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు రక్షణ కోసం వచ్చారు. అయితే వారు ఉన్నా, లేకున్నా ఒక్కటే అయింది. మణిరాజు మామను, బావమరిదిని హత్య చేసి ఉడాయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications