ధరలపై పోరు ఆగదు: చంద్రబాబు

అధికార దుర్వినియోగంతో ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వానికి అభిమానం ఉంటే వెంటనే ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లోపల ఉండాల్సినవారు వెలుపల, వెలుపల ఉండాల్సిన వారు లోపల ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. బ్లాక్ మార్కెటీర్లు దర్జాగా బయట తిరుగుతున్నారని ఆయన అన్నారు. స్మగ్లర్లు బయట ఉన్నారని ఆయన అన్నారు. సిపిఎం కార్యదర్సి బివి రాఘవులు కూడా మాట్లాడారు.












Click it and Unblock the Notifications