శాలిబండ కాల్పులు వికారుద్దీన్ పనే

శాలిబండ కాల్పులకు కొన్ని సంస్థలపై, వ్యక్తులపై అనుమానాలున్నాయని, ఆ విషయాన్ని ఛేదిస్తామని హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ అన్నారు. కాల్పుల ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పాతబస్తీలో పోలీసులు ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాల్పుల ఘటనకు రెండు ఉగ్రవాద సంస్థలు కారణమని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications