నేనున్నంత వరకు రాష్ట్రానికి రక్ష: రోశయ్య

రాష్ట్రంలో 'లైలా' తుపాను తాకిడికి నష్టపోయిన ప్రాంతాలకు కేంద్రం సాయచేస్తుందనే ఆశాభావంత్లో ఉన్నామని తెలిపారు. ఇటీవల సంక్షేమ పథకాలపై కొందరు తమకు తోచిన వ్యాఖ్యానాలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలు మా ప్రణాళిక అని ఇందులో ఏ మార్పు ఉండదు ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications