సిఎం రోశయ్య బ్రాందేయవాదిగా మారారు: దాడి వీరభద్రరావు

ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు ముఖ్యమంత్రి మద్యం ఉత్పత్తులను పెంచుతూ నైతిక విలువలను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. మద్యం బాటిళ్లపై ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటన లేకుండా విక్రయాలు జరుగుతండడాన్ని ఆయన తప్పు పట్టారు. మద్య రేట్ల పెంపు విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications