'సెక్స్ స్వామి' నిత్యానందకు బెయిల్ మంజూరు

నటి రంజితతో లైంగిక కార్యకలాపం నిర్వహిస్తున్న వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి అతను హిమాచల్ ప్రదేశ్ లో తలదాచుకున్నాడు. మార్చిలో స్థానిక మీడియా సెక్స్ వీడియోను ప్రసారం చేసింది. అతనిపై అత్యాచారం, అసహజ సెక్స్ ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications